గాంధీభవన్‌లో కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం ప్రారంభం

Congress Leaders Meeting At Gandhi Bhavan
x

గాంధీభవన్‌లో కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం ప్రారంభం

Highlights

Congress: సోమవారం ఈడీ కార్యాలయం ఎదుట దీక్ష ఏర్పాటుపై సమావేశంలో చర్చ

Congress: గాంధీ భవన్‌లో కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం ప్రారంభమైంది. టీ.పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశానికి సీఎల్పీ నేత భట్టి, ఉత్తమ్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మధుయాష్కి గౌడ్, ఎమ్మె్ల్యే సీతక్క హాజరుకాలేదు. ము‌ఖ్యంగా ఈ సమావేశం ఎల్లుండి ఈడీ కార్యాలయం ఎదట రాహుల్ గాంధీ హాజరవుతున్న నేపథ్యంలో నిరసగా దీక్ష ఏర్పాటుపై మీటింగ్ నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories