KTR: కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్‌ నేతలు రాజకీయం చేస్తున్నారు

KTR: కేసీఆర్‌ను బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారు

Dhatripriya
Published on: 5 March 2024 3:48 PM IST
Congress Leaders Are Doing Politics In The Name Of Kaleshwaram Project Says KTR
X

KTR: కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్‌ నేతలు రాజకీయం చేస్తున్నారు

KTR: కాళేశ్వరం దండగన్న కాంగ్రెస్ నేతలు...అదే కాళేశ్వరం పేరుతో రాజకీయం చేస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. కాళేశ్వరంలో రెండు పిల్లర్లు కుంగిపోతే రిపేరు చేయకుండా...కేసీఆర్‌ను బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసులకు భయపడేదే లేదన్న కేటీఆర్...కాంగ్రెస్‌ నేతలు వెంట్రుక కూడ పీకలేదని కామెంట్స్ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story