Top
logo

హ్యాండ్‌‌ను షేక్‌ చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు

హ్యాండ్‌‌ను షేక్‌ చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు
X
Highlights

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామాల బెదిరింపులు ఎక్కువయ్యాయి. తమ మద్ధతుదారులకు టికెట్ ఇవ్వాలని నేతలు డిమాండ్...

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామాల బెదిరింపులు ఎక్కువయ్యాయి. తమ మద్ధతుదారులకు టికెట్ ఇవ్వాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ టికెట్‌ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సర్వే సత్యనారాయణ పార్టీ వీడుతున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇక మరోపక్క ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రమ్‌గౌడ్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. గోషామహల్‌ డివిజన్‌ టికెట్‌ తన వర్గీయులకు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. ఒకవేళ టికెట్‌ ఇవ్వకపోతే కాంగ్రెస్‌ నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Web Titlecongress leader Vikram Goud may quit from the party
Next Story