V Hanumantha Rao: ఎంపీగా పోటీచేసి తీరుతా.. పార్టీకోసం నా కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా?

V Hanumantha Rao: ఖమ్మం నుండి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ అడుగుతున్నారు

Shekhar G
Updated on: 26 Feb 2024 8:16 PM IST
Congress Leader VH Comments Khammam MP Ticket Hyderabad
X

V Hanumantha Rao: ఎంపీగా పోటీచేసి తీరుతా.. పార్టీకోసం నా కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా?

V Hanumantha Rao: వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి తీరుతానని కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు స్పష్టం చేశారు. ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నానని..ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని తెలిపారు. ఖమ్మం నుండి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ అడుగుతున్నారన్నారు. పార్టీ కోసం తన కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. ఇండియాలో తన కంటే ఎక్కువ తిరిగే నాయకుడు ఉన్నారా అని ఆయన అడిగారు. రేవంత్ పై తనకు నమ్మకం ఉందన్న ఆయన.. తనను ఎందుకు పక్కన పెట్టారన్నారని అడిగారు. కొత్తగా వచ్చిన వాళ్ళు టికెట్లు అడిగితే తనలాంటి సీనియర్ల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు.

Shekhar G

Shekhar G

Next Story