V Hanumantha Rao: క్రీడాకారిణి శ్రావణి కుటుంబానికి వీహెచ్ మద్దతు

V Hanumantha Rao: ఆమెకు న్యాయం జరిగేదాకా పోరాడతాం

Rama Rao
Updated on: 10 April 2022 2:10 PM IST
Congress Leader V Hanumantha Rao Supports Shravani Family
X

V Hanumantha Rao: క్రీడాకారిణి శ్రావణి కుటుంబానికి వీహెచ్ మద్దతు

V Hanumantha Rao: సికింద్రాబాద్ తుకారాంగేట్ వద్ద ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు శ్రావణి ఇంటిని కూల్చేసిన ఘటనలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు బాధిత కుటుంబానికి మద్దతు ప్రకటించారు. క్రికెట్ లో రంజీ ప్లేయర్ గా రాణించిన క్రీడాకారిణి శ్రావణి దళితురాలు కాబట్టే ప్రభుత్వం స్పందించడం లేదని, శ్రావణికి న్యాయం జరిగేదాకా పోరాడతామన్నారు వీహెచ్. రాష్ట్రంలో ఇతర క్రీడాకారులకు సహాయం చేస్తున్న సీఎం శ్రావణి దళిత బిడ్డ కాబట్టి పట్టించుకోవట్లేదన్నారు.

Rama Rao

Rama Rao

Next Story