V Hanumanta Rao: భట్టి విక్రమార్కపై వీహెచ్‌ సంచలన ఆరోపణలు

V Hanumanta Rao: భట్టి విక్రమార్క ద్రోహం చేస్తున్నారు.. బీసీలు ఓట్లు వేసే మిషన్లా..?

Shekhar G
Published on: 10 March 2024 7:11 PM IST
Congress Leader V Hanumanta Rao Teary Eyed That Bhatti Vikramarka Is Preventing Khammam MP Ticket
X

V Hanumanta Rao: భట్టి విక్రమార్కపై వీహెచ్‌ సంచలన ఆరోపణలు

V Hanumanta Rao: ఖమ్మం లోక్‌సభ సీటు తనకు రాకుండా భట్టి విక్రమార్క అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్ ఆరోపించారు. భట్టి తనకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. భట్టి విక్రమార్క ఎదిగేందుకు ఎంతో సహకరించానన్నారు. ఖమ్మం టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకీ బీసీల ఓట్లు అవసరం లేదా అని ప్రశ్నించారు. బీసీలు ఓట్లు వేసే మిషన్లా అని ఆక్షేపించారు.

Shekhar G

Shekhar G

Next Story