logo
తెలంగాణ

పీవీని అవమానించేలా మాట్లాడింది సీఎం కేసీఆర్‌ కదా?- ఉత్తమ్‌

Congress Leader Uttam Kumar Reddy Slams TRS & BJP
X

పీవీని అవమానించేలా మాట్లాడింది సీఎం కేసీఆర్‌ కదా?- ఉత్తమ్‌

Highlights

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ నేతలు దిగజారి ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ నేతలు దిగజారి ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు. అధికార పార్టీ నేతలు ప్రజలను బెదిరించి ఓట్ల కోసం ప్రమాణం చేయిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్‌ నేతలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని తెలిపారు. గతంలో పీవీని అవమానించేలా కేసీఆర్ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్‌ పార్టీలకు గుణపాఠం చెప్పాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు.

Web TitleCongress Leader Uttam Kumar Reddy Slams TRS & BJP
Next Story