Rahul Gandhi: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

Rahul Gandhi: తమ పోరాట స్ఫూర్తి దేశానికి ఎంతో స్ఫూర్తిదాయకం

Rama Rao
Published on: 2 Jun 2022 10:23 AM IST
Congress Leader Rahul Gandhi wished the Telangana People of Telangana Formation Day
X

Rahul Gandhi: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

Rahul Gandhi: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. తమ పోరాట స్ఫూర్తి దేశానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. చారిత్రాత్మక రోజున అమరవీరుల త్యాగాలను స్మరించుకుందామని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. నా తెలంగాణ సోదర సొదరీమణులందరికీ మరోసారి రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలంటూ రాహుల్ ట్వీట్ చేశారు.

Rama Rao

Rama Rao

Next Story