మోసానికి, నిరంకుశ పాలనకు కేరాఫ్ కేసీఆర్: పొన్నాల

Arun Chilukuri
Updated on: 25 Feb 2021 9:00 PM IST
మోసానికి, నిరంకుశ పాలనకు కేరాఫ్ కేసీఆర్: పొన్నాల
X

మోసానికి, నిరంకుశ పాలనకు కేరాఫ్ కేసీఆర్: పొన్నాల

మోసానికి, నిరంకుశ పాలనకు కేరాఫ్‌గా కేసీఆర్.. ఆయన మంత్రివర్గం నిలుస్తుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణని నీళ్లు, నిధులు, నియామాకాలు అంటూ నిండా ముంచారన్నారు. కాళేశ్వరం నీళ్లు సముంద్రంపాలయ్యాయని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 102 టీఎంసీ నీళ్లు ఎత్తి ఎక్కడ పోశారో చూపించాలన్నారు. ఎత్తిపోసిన నీళ్లు ఏం చేశారో చెప్పాలన్నారు. కాళేశ్వరం నీటిపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story