Gandhi Bhavan: గాంధీ భవన్‌లో ముఖ్యనేతల సమావేశం

Gandhi Bhavan: కేసీఆర్ ఉద్యోగ ప్రకటన , భవిష్యత్ కార్యాచరణపై చర్చ

Rama Rao
Published on: 10 March 2022 5:39 PM IST
Congress Leader Meeting on Gandhi Bhavan | TS News Today
X

Gandhi Bhavan: గాంధీ భవన్‌లో ముఖ్యనేతల సమావేశం

Gandhi Bhavan: హైదరాబాద్ గాంధీ భవన్‌లో ముఖ్యనేతలు సమావేశం అయ్యారు. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమిపై చర్చించారు. అసెంబ్లీలో కేసీఆర్ ఉద్యోగ ప్రకటన, రాష్ట్రంలో తాజా రాజకీయాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story