కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై మాణిక్కం ఠాగూర్ ఆసక్తికర ట్వీట్

Congress Leader Manickam Tagore Tweet on Komatireddy Raj Gopal Reddy
x

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై మాణిక్కం ఠాగూర్ ఆసక్తికర ట్వీట్

Highlights

*మునుగోడును రాజగోపాల్‌రెడ్డి అమ్మకానికి పెట్టినట్లు చాటింగ్ క్రియేట్ చేసిన ఠాగూర్

Manickam Tagore: మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై... తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. గూగుల్‌పే లో మోడీ, అమిత్‌షా స్విస్ బ్యాంక్‌ నుంచి మనీ ట్రాన్స్‌ఫర్ చేసినట్టు మాణిక్కం ఠాగూర్ వీడియో క్రియేట్ చేశారు. ఇక అమిత్‌షా నుంచి రాజగోపాల్‌రెడ్డికి 22వేల కోట్లు గూగుల్‌పేలో ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లు వీడియో క్రియేట్ చేసిన ఠాగూర్.. మునుగోడును రాజగోపాల్‌రెడ్డి అమ్మకానికి పెట్టినట్లు చాటింగ్ క్రియేట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories