Madhu Yaskhi: దగాకు మరో పేరు దళితబంధు

Madhu Yaskhi: ఏడేళ్లుగా ప్రతీవర్గాన్ని కేసీఆర్‌ మోసం చేశారు * తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ల దగ్గర తాకట్టుపెడుతున్నారు

Sandeep Reddy
Updated on: 6 Sept 2021 5:00 PM IST
Congress Leader Madhu yashki Said that Another Name for the Dishonesty was Dalit bandhu
X

మధు యాష్కీ (ఫోటో ది హన్స్ ఇండియా )

Madhu Yaskhi: దగాకు మరోపేరు దళితబంధు అన్నారు కాంగ్రెస్ నేత మధుయాష్కి. ఏడేళ్లుగా ప్రతీవర్గాన్ని సీఎం కేసీఆర్‌ మోసం చేశారని ఆరోపించారు ఆయన. తమ ఆస్తులను కాపాడుకోవడానికి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌ మోడీ కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారని విమర్శించారు. ఇక జగిత్యాలలో 5వేల డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు మంజూరైతే కవిత ఎన్ని ఇళ్లు కట్టించిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story