Madhu Goud Yaskhi: బీజేపీకి లబ్ది చేకూర్చేలా కేసీఆర్ రాజకీయ అడుగులు

Madhu Goud Yaskhi: లిక్కన్ స్కాం నుంచి తప్పించుకునేందుకు.. బీజేపీకి కేసీఆర్ అంతర్గత సహకారం అందిస్తున్నారు

Rama Rao
Updated on: 29 Sept 2022 3:36 PM IST
Congress Leader Madhu Goud Yaskhi Comments on CM KCR | TS News
X

Madhu Goud Yaskhi: బీజేపీకి లబ్ది చేకూర్చేలా కేసీఆర్ రాజకీయ అడుగులు

Madhu Goud Yaskhi: కేసీఆర్ రాజకీయ అడగులు బీజేపీకి లబ్ది చేకూర్చేలా ఉన్నాయన్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్. లిక్కర్ స్కాం నుంచి తప్పించుకునేందుకు కేసీఆర్ బీజేపీకి అంతర్గత సహకారం అందిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని మధుయాష్కీ గౌడ్ అన్నారు.



Rama Rao

Rama Rao

Next Story