హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ టికెట్‌ నాదే.. కౌశిక్‌ రెడ్డి ఆడియో వైరల్‌

Koushik Reddy: హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ టికెట్‌ నాదే.. : కౌశిక్‌ * యూత్‌కి ఎన్ని డబ్బులు కావాలో నేను చూసుకుంటా :కౌశిక్‌

Sandeep Eggoju
Published on: 12 July 2021 11:50 AM IST
హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ టికెట్‌ నాదే.. : కౌశిక్‌ రెడ్డి యూత్‌కి ఎన్ని డబ్బులు కావాలో నేను చూసుకుంటా : కౌశిక్‌ రెడ్డి
X

కాంగ్రెస్ లీడర్ కౌశిక్ ఆడియో టేప్ వైరల్ (ఫైల్ ఇమేజ్)

Koushik Reddy: కాంగ్రెస్‌ నేత కౌశిక్‌ రెడ్డి ఆడియో టేప్ వైరల్‌ అవుతోంది. టీఆర్ఎస్‌ హుజూరాబాద్‌ టికెట్‌ తనదేనని మాదన్నపేట యువకునితో ఫోన్‌ మాట్లాడినట్లుగా ఆడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యూత్‌కి ఎన్ని డబ్బులు కావాలో నేను చూసుకుంటానని... ఒక్కొక్కరికి రెండు నుండి మూడు వేల రూపాయలు ఇస్తానంటూ కౌశిక్‌ రెడ్డి చెప్తున్నట్లు ఉన్న ఈ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story