T Congress: క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పదవికి కోదండరెడ్డి రాజీనామా

T Congress: క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పదవికి కోదండరెడ్డి రాజీనామా చేశారు.

Sandeep Eggoju
Published on: 30 Aug 2021 10:15 AM IST
Congress Leader Kodanda Reddy Resigns to Chairman of the Disciplinary Committee
X
తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కోదండ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

T Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో వివాదం ముదురుతోంది. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పదవికి కోదండరెడ్డి రాజీనామా చేశారు. గాంధీభవన్‌లో పాస్‌లో కోసం నిరంజన్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి ఆందోళన చేశారు. దీంతో నిరంజన్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కోదండరెడ్డిని కోరారు.

సస్పెండ్ వివాదంపై కలగజేసుకున్న ఉత్తమ్ కుమార్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రేవంత్, ఉత్తమ్ మధ్య వివాదంలో తానెందుకు బలికావాలంటూ కోదండరెడ్డి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇక క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌‌గా చిన్నారెడ్డిని నియమించాలని రేవంత్ సూచించినట్లు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story