Jagga Reddy: గవర్నర్ మహిళా దర్భార్ బీజేపీ రాజకీయం

Congress Leader Jagga Reddy Comments on Governor Praja Darbar
x

Jagga Reddy: గవర్నర్ మహిళా దర్భార్ బీజేపీ రాజకీయం

Highlights

Jagga Reddy: కేంద్రం డైరెక్షన్ లోనే గవర్నర్ ఉన్నారు

Jagga Reddy: గవర్నర్ నిర్మహించే మహిళా దర్బార్ బీజేపీ వెనుకుండి చేస్తున్న రాజకీయమే అన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. గవర్నర్ జిల్లాల పర్యటనలకు వెళ్తే ప్రొటోకాల్ పాటించని పరిస్థితులు ఉన్నాయన్న ఆయన అలాంటప్పుడే సంబంధిత అధికారలపై చర్యలు తీసుకోని గవర్నర్ ఈ మహిళా దర్భార్ తర్వాత ఏం చేస్తుందని ప్రశ్నించారు.

ఇక బీజేపీ ప్రతివిషయాన్ని రాజకీయంగా వాడుకుంటుందన్న జగ్గారెడ్డి ఇప్పడు గవర్నర్ అధికారాన్ని కూడా ఇలా వాడుకుంటుందన్నారు. ఈ మహిళా దర్బార్ వల్ల ప్రజలకు, మహిళలకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories