Damodar Raja Narasimha: ఎడ్లబండి పైనుంచి జారిపడ్డ మాజీ డిప్యూటీ సీఎం

మెదక్‌ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీలో అపశృతి రాజనర్సింహ కాలికి గాయం, ఆస్పత్రికి తరలింపు

Sandeep Reddy
Updated on: 12 July 2021 9:52 PM IST
Congress Leader Damodar Raja Narasimha Fall Down From Bullock Cart
X

ఎద్దులబండిపై నుండి పడ్డ మాజీ డిప్యుటీ సీఎం (ఫైల్ ఇమేజ్)

Damodar Raja Narasimha: దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ మెదక్‌ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ చేపట్టిన నిరసనలో అపశృతి చోటుచేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఎడ్లబండిపై నిలబడి ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా ఎద్దులు ముందుకు కదిలాయి. దీంతో అదుపుతప్పి రాజనర్సింహతో పాటు మరో ఇద్దరు కిందకు పడిపోయారు. ఈ ఘటనలో రాజనర్సింహ కాలికి తీవ్రగాయం కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు కార్యకర్తలు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story