Anjan Kumar Yadav: రేవంత్‌రెడ్డి సూచనతోనే యంగ్‌ ఇండియన్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులు

Anjan Kumar Yadav: ఈడీ విచారణ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని అన్నారు కాంగ్రెస్‌ నేత అంజన్‌కుమార్‌ యాదవ్.

Arun Chilukuri
Published on: 23 Nov 2022 4:20 PM IST
Congress Leader Anjan Kumar Yadav at ED Office in National Herald Case
X

Anjan Kumar Yadav: రేవంత్‌రెడ్డి సూచనతోనే యంగ్‌ ఇండియన్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులు

Anjan Kumar Yadav: ఈడీ విచారణ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని అన్నారు కాంగ్రెస్‌ నేత అంజన్‌కుమార్‌ యాదవ్. ఆ క్రమంలోనే నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ నేతలను ఈడీ ప్రశ్నిస్తోందని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి సూచనతోనే యంగ్‌ ఇండియన్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులు పెట్టానని, ఇదే విషయాన్ని ఈడీ అధికారులకు చెప్పానని అన్నారు. సంస్థ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందనే.. స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చానని అంజన్‌ కుమార్‌ చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story