మునుగోడు అభ్యర్థిపై క్లారిటీకి రాలేకపోతున్న కాంగ్రెస్

Congress: పరిశీలనలో పాల్వాయి స్రవంతి, కైలాష్ నేత, చల్లా కృష్ణారెడ్డి, పల్లెరవి

Jyothi
Published on: 19 Aug 2022 2:17 PM IST
Congress is Unable to Come to Clarity on the  Candidate
X

మునుగోడు అభ్యర్థిపై క్లారిటీకి రాలేకపోతున్న కాంగ్రెస్

Congress: మునుగోడు అభ్యర్థిపై కాంగ్రెస్ క్లారిటీకి రాలేకపోతుంది. పాల్వాయి స్రవంతి, కైలాష్ నేత, చల్లా కృష్ణారెడ్డి, పల్లెరవి పేర్లు పరిశీలిస్తున్నారు. సర్వే ప్రకారం అభ్యర్థి ప్రకటన చేయాలని ఇంఛార్జ్, పీసీసీ నిర్ణయించారని తెలుస్తోంది. అభ్యర్థి విషయాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు అప్పగించాలంటున్నారు సీనియర్లు.

Jyothi

Jyothi

Next Story