Mahesh Kumar Goud: తెలంగాణలో కాంగ్రెస్‌ 80 స్థానాలు గెలవడం ఖాయం

Mahesh Kumar Goud: అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో హామీలు అమలుచేస్తాం

Shekhar G
Published on: 23 Sept 2023 3:13 PM IST
Congress Is Sure To Win 80 Seats In Telangana Says Mahesh Kumar Goud
X

Mahesh Kumar Goud: తెలంగాణలో కాంగ్రెస్‌ 80 స్థానాలు గెలవడం ఖాయం

Mahesh Kumar Goud: తెలంగాణలో కాంగ్రెస్‌ 80 స్థానాలు గెలుచుకొని అధికారంలోకి రావడం ఖాయమన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్‌కు ఓటేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. కాంగ్రెస్‌ ప్రకటించిన గ్యారంటీలు చూసి బీజేపీ, బీఆర్ఎస్ మతిపోయిందన్నారు మహేష్ కుమార్ గౌడ్‌. ఆచరణ సాధ్యం కాని హామీలు కాంగ్రెస్ ఇవ్వదని.. కాంగ్రెస్ చరిత్ర తెలుసుకొని విమర్శలు చేయాలని బీజేపీ, బీఆర్ఎస్‌కు హితవు పలికారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఇచ్చిన హామీలు అమలుచేస్తామని తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story