Raghunandan Rao: కేసీఆర్ చేసిన తప్పులే కాంగ్రెస్ చేస్తోంది

Raghunandan Rao: పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదు

Shashank Gullapelli
Published on: 1 April 2024 6:59 PM IST
Congress Is Doing The Same Mistakes As KCR Says Raghunandan Rao
X

Raghunandan Rao: కేసీఆర్ చేసిన తప్పులే కాంగ్రెస్ చేస్తోంది

Raghunandan Rao: కేసీఆర్ పదేళ్లలో చేసిన తప్పులే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో చేసిందని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు ఆ విషయం తెలియదా అని ప్రశ్నించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story