Ponnam Prabhakar: రెండు రోజుల్లోనే హామీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌దే

Ponnam Prabhakar: ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతాం

Shashank Gullapelli
Published on: 26 April 2024 10:05 AM IST
Congress Is Credited With Implementing The Promises Within Two Days Says Ponnam Prabhakar
X

Ponnam Prabhakar: రెండు రోజుల్లోనే హామీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌దే

Ponnam Prabhakar: అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే హామీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకి దక్కుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్, మానకొండూర్‌ మండలాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు ఎన్నికల ప్రచారాన్ని మంత్రి పొన్నం ప్రారంభించారు. ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story