మునుగోడు ఉప ఎన్నికపై దూకుడు పెంచిన కాంగ్రెస్‌

Congress: ప్రచారానికి సిద్ధమవుతున్న హస్తం నేతలు

Jyothi
Published on: 31 Aug 2022 1:14 PM IST
Congress increased Aggression on the By Election In Munugode
X

మునుగోడు ఉప ఎన్నికపై దూకుడు పెంచిన కాంగ్రెస్‌

Congress: మునుగోడుపై టీకాంగ్రెస్ దూకుడు పెంచింది. మునుగోడు ప్రచారం బరిలోకి కాంగ్రెస్‌ నేతలు దిగనున్నారు. రేపటి నుంచి 6వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించనున్నారు. మండలాల వారీగా కాంగ్రెస్‌ పార్టీ ఉప ఎన్నికల మండల ఇంచార్జీలు ప్రచారం చేయనున్నారు. ఇక సెప్టెంబర్ 3న మునుగోడుకు టీపీసీసీ చీఫ‌ రేవంత్ రెడ్డి రానున్నారు.

Jyothi

Jyothi

Next Story