వీహెచ్‌ వ్యాఖ్యలపై పార్టీ ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్‌ సీరియస్‌

Arun Chilukuri
Published on: 26 Dec 2020 4:19 PM IST
వీహెచ్‌ వ్యాఖ్యలపై పార్టీ ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్‌ సీరియస్‌
X

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ వ్యాఖ్యలపై పార్టీ ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్‌ సీరియస్‌ అయ్యారు. తనపై చేసిన వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వాలని ఠాగూర్ కోరారు. ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజుకు నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. వీహెచ్‌ తీరుపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్‌ అధిష్టానం.. సాయంత్రంలోపు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story