క్లైమాక్స్‌కు చేరిన రాజగోపాల్ రెడ్డి వ్యవహారం.. సస్పెన్షన్‌కు రంగం సిద్ధం చేసిన కాంగ్రెస్

Congress High Command May Suspend Komatireddy Rajagopal Reddy
x

క్లైమాక్స్‌కు చేరిన రాజగోపాల్ రెడ్డి వ్యవహారం.. సస్పెన్షన్‌కు రంగం సిద్ధం చేసిన కాంగ్రెస్

Highlights

Komatireddy Rajagopal Reddy: కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం క్లైమాక్స్ కు చేరింది.

Komatireddy Rajagopal Reddy: కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం క్లైమాక్స్ కు చేరింది. రాజగోపాల్ రెడ్డి సస్పెన్షన్ కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలతో ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్ రెడ్డిపై ఏ క్షణమైనా సస్పెన్షన్ వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. షోకాజ్ నోటీస్ కూడా లేకుండా హైకమాండ్ చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories