Mynampalli Hanumantha Rao: తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

Mynampalli Hanumantha Rao: తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు

Shekhar G
Published on: 4 Oct 2023 7:42 PM IST
Congress Government Will Come In Telangana Says Mynampally Hanumantha Rao
X

Mynampalli Hanumantha Rao: తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

Mynampalli Hanumantha Rao: మెదక్‌ జిల్లా ఏడుపాయల వన దుర్గ అమ్మవారిని కాంగ్రెస్‌ నేత ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి స్వచ్చంద సేవా సంస్థ ఛైర్మన్‌ రోహిత్‌ దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన మైనంపల్లి హనుమంతరావు, రోహిత్‌కు మెదక్‌ కాంగ్రెస్‌ శ్రేణులు ఘనస్వాగం పలికారు. అనంతరం మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని విమర్శించారు. కేసీఆర్‌ పాలనను ప్రశ్నిస్తున్న నాయకులపై కేసులు పెట్టి అణిచివేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని మైనంపల్లి హనుమంతరావు అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story