Jana Reddy: 2004లోనే కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇచ్చింది

Jana Reddy: తెలంగాణ నెత్తిపై 5 లక్షల 50 వేల కోట్ల అప్పు

Shekhar G
Published on: 22 Oct 2023 3:12 PM IST
Congress Gave Free Electricity In 2004 Itself Says Jana Reddy
X

Jana Reddy: 2004లోనే కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇచ్చింది

Jana Reddy: 2004లోనే కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇచ్చిందని ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. కరెంట్ ఉత్పత్తికి కృషి చేసింది మేము. కాంగ్రెస్ ఇచ్చిన విద్యుతే కదా..? ఇప్పుడు కొనసాగుతుందన్నారు జానారెడ్డి. రాహుల్ గాంధీపై.. కేటీఆర్‌ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ ఇస్తామన్న దళితులకు మూడెకరాల భూమి ఎటు పోయిందని జానారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ నెత్తిపై 5 లక్షల 50 వేల కోట్ల అప్పు వేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ని నిలబెట్టడానికి ప్రజలు సిద్ధం అయ్యారని జానారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story