By-Elections: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్

By-Elections: ఇవాళ హాలియాలో జనగర్జన పేరుతో భారీ బహిరంగ సభ * జనగర్జన సభతో ప్రచార శంఖారావం పూరించనున్న కాంగ్రెస్

Sandeep Eggoju
Updated on: 27 March 2021 2:07 PM IST
Congress Focus on Nagarjuna Sagar By-Election
X

కాంగ్రెస్ (ఫైల్ ఇమేజ్)

By-Elections: వరుస ఓటములతో ఎన్నికల్లో దెబ్బతింటోన్న కాంగ్రెస్ నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. సీనియర్ నేత జానారెడ్డిని తమ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపుతోన్న హస్తం పార్టీ నేతలు.. ప్రచారంపై ఫోకస్ పెట్టారు. ఇవాళ హాలియాలో జన గర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తోంది కాంగ్రెస్. ఈ సభలో ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్నారు నేతలు. ఇక ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ తో పాటు పలువురు టీ కాంగ్రెస్ నేతలు భారీగా హాజరవనున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story