Congress: కామారెడ్డి కలెక్టర్ శరత్ తీరుపై కాంగ్రెస్ మండిపాటు
Congress: కేసీఆర్ కాళ్లకు శరత్ మొక్కడంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధం
కామారెడ్డి కలెక్టర్ శరత్ (ఫైల్ ఇమేజ్)
Congress: కామారెడ్డి కలెక్టర్ శరత్ తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్ కాళ్లకు.. శరత్ మొక్కడంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కలెక్టర్ శరత్ జిల్లా ప్రజలను అవమానపరిచారని, అభిమానం ఉంటే ఇంటికెళ్లి కాళ్లు మొక్కాలని అన్నారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. తన 32 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సంప్రదాయం ఎక్కడా చూడలేదన్నారు. ఈ విషయంపై IAS ల కమిటీతో పాటు రాష్ట్రపతికి లేఖ రాస్తామని చెప్పారు షబ్బీర్ అలీ.
Next Story




