Duddilla Sridhar Babu: కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ కల్పితమే

Duddilla Sridhar Babu: కాంగ్రెస్‌లో అభిప్రాయ భేదాలే తప్ప గొడవలు లేవు

Shekhar G
Updated on: 30 Aug 2023 12:55 PM IST
Congress Final List Is Fictitious Says Duddilla Sridhar Babu
X

Duddilla Sridhar Babu: కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ కల్పితమే

Duddilla Sridhar Babu: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ అంటూ సోషల్ మీడియాలో వస్తున్న లిస్ట్ కల్పితమే అన్నారు మాజీ మంత్రి శ్రీధర్ బాబు. ఇక మంగళవారం జరిగిన PEC సమావేశంలో ఎలాంటి గొడవలు జరగలేదన్నారు. కాంగ్రెస్‌లో అభిప్రాయ భేదాలే తప్ప గొడవలు లేవంటున్న శ్రీధర్‌బాబు.

Shekhar G

Shekhar G

Next Story