Revanth Reddy: ఈరాష్ట్రంలో ప్రాజెక్టులకు పునాది వేసింది కాంగ్రెస్సే
Revanth Reddy: ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ రేవంత్
Revanth Reddy: ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ రేవంత్
Revanth Reddy: రాష్ట్రంలో నిర్మించిన ప్రతి ప్రాజెక్టును తెచ్చింది కాంగ్రెస్ పార్టేనని గుర్తు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి జిల్లా సశ్యశామలం చేయాలన్న లక్ష్యంతో ఎత్తిపోతల ప్రాజెక్టు తెస్తే దాని డిజైన్ మార్చి ఈప్రాంత రైతులను మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లాయాత్రలో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆయన పర్యటించారు. ఈసందర్భంగా ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వ పనితీరు లోపాలను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన రైతు డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
Next Story




