Hyderabad: మణిపూర్ హింసకు నిరసనగా కాంగ్రెస్ ధర్నా.. మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు

Hyderabad: హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత

Shekhar G
Published on: 23 July 2023 2:06 PM IST
Congress Dharna In Protest Against Violence In Manipur
X

Hyderabad: మణిపూర్ హింసకు నిరసనగా కాంగ్రెస్ ధర్నా.. మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు 

Hyderabad: హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మణిపూర్ హింసకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story