రాజగోపాల్‌తో చర్చలకు ఏఐసీసీ దూతగా ఉత్తమ్‌

*పార్టీ మారకుండా రాజగోపాల్‌ను ఒప్పించే బాధ్యత ఉత్తమ్‌కు అప్పగింత

Jyothi
Published on: 28 July 2022 10:23 AM IST
Congress Decided to Hold Talks with Komatireddy Rajagopal Reddy
X

రాజగోపాల్‌తో చర్చలకు ఏఐసీసీ దూతగా ఉత్తమ్‌

Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో చర్చలు జరపాలని కాంగ్రెస్‌ నిర్ణయించుకుంది. రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పుపై ఏఐసీసీ పెద్దలు నిన్న భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజగోపాల్‌తో చర్చలకు ఏఐసీసీ దూతగా ఉత్తమ్‌ను ఎన్నుకున్నారు. రాజగోపాల్‌ పార్టీ మారకుండా ఒప్పించే బాధ్యతలను ఉత్తమ్‌కు అప్పగించారు. దీంతో ఈ శనివారం రాజగోపాల్‌రెడ్డితో ఉత్తమ్‌కుమార్‌ భేటీ కానున్నారు.

Jyothi

Jyothi

Next Story