Congress: కోమటిరెడ్డి పంచాయతీతో మారిన దళిత దండోరా వేదిక

Congress: భువనగిరి నుంచి చేవెళ్ల పార్లమెంట్‌ పరిధికి సభ మార్పు * కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పంచాయితీతో మారిన సభాస్థలం

Sandeep Eggoju
Updated on: 13 Aug 2021 8:12 PM IST
Congress Dalita Dandora Sabha Meeting Place Changed
X

దళిత దండోరా సభ స్థలం మార్చిన తెలంగాణ కాంగ్రెస్ (ఫైల్ ఇమేజ్)

Congress: మరోసారి కాంగ్రెస్ "దళిత దండోరా సభ" సభాస్థలం మారింది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పంచాయితీతో భువనగిరి నుంచి చేవెళ్ల పార్లమెంట్‌ పరిధికి సభాస్థలం మార్చుతూ తెలంగాణ కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంది. గతంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర ముగింపు సభ జరిగిన ప్రాంతంలో దళిత దండోరా సభను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల మధ్య సభ ఉంటుందని చెబుతున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story