బీఆర్ఎస్‌ అభ్యర్థి కౌశిక్‌రెడ్డిపై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

Kaushik Reddy: కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు ఎన్నికల కోడ్‌కి విరుద్ధం అంటూ కాంగ్రెస్ అభ్యంతరం

Jyothi
Published on: 23 Nov 2023 11:45 AM IST
Congress Complaint to EC Against BRS Candidate Kaushik Reddy
X

బీఆర్ఎస్‌ అభ్యర్థి కౌశిక్‌రెడ్డిపై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

Kaushik Reddy: హుజూరాబాద్ బీఆర్ఎస్‌ అభ్యర్థి కౌశిక్‌రెడ్డిపై కాంగ్రెస్‌ ఈసీకి ఫిర్యాదు చేసింది. రుణమాఫీపై కౌశిక్‌రెడ్డి చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రుణమాఫీ కానీ రైతులు తన దగ్గరికి వస్తే.. తాను మాఫీ చేస్తానంటూ వ్యాఖ్యానించారు. కౌశిక్ వ్యాఖ్యలు ఎన్నికల కోడ్‌కి విరుద్ధంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ అభ్యంతరం తెలుపుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రైతులను మభ్య పెట్టేందుకు ఇష్టానుసారం మాట్లాడారంటూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలని తెలిపింది.

Jyothi

Jyothi

Next Story