Bhatti Vikramarka: హిందుత్వం బండి సంజయ్ సొత్తుకాదు
Bhatti Vikramarka: మధ్యయుగ కాలం నాటి పరిస్థితులు సృష్టిస్తున్నారు
Bhatti Vikramarka: హిందుత్వం బండి సంజయ్ సొత్తుకాదు
Bhatti Vikramarka: భాగ్యలక్ష్మీ గుడిపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. హిందుత్వం బండి సంజయ్ సొత్తుకాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని టచ్ చేయమనే హక్కు సంజయ్‌కు ఎక్కడిదని ప్రశ్నించారు. భాగ్యలక్ష్మీ అమ్మవారిని ఎప్పుడైనా దర్శించుకుంటామన్నారు. మధ్యయుగ కాలం నాటి పరిస్థితులు సృష్టిస్తున్నారని బండి సంజయ్‌పై భట్టి మండిపడ్డారు.
Next Story




