బీజేపీపై కాంగ్రెస్ ఛార్జ్‌షీట్‌

ఛార్జ్‌షీట్ విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

Shashank Gullapelli
Published on: 25 April 2024 12:43 PM IST
Congress Charge Sheet On BJP
X

బీజేపీపై కాంగ్రెస్ ఛార్జ్‌షీట్‌

బీజేపీ పాలన, ఇచ్చిన హామీలపై తెలంగాణ పీసీసీ ఛార్జ్‌షీట్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. కాసేపట్లో టీపీసీసీ చీఫ్‌ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో కాంగ్రెస్ చార్జ్​షీట్ విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ప్రజలకు మోడీ సర్కార్, బీజేపీ నాయకత్వం ఇచ్చిన హామీలు, వాటిని విస్మరించిన తీరు, తెలంగాణ విషయంలో కేంద్ర వివక్షను ఇందులో ప్రస్తావించనుంది కాంగ్రెస్.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story