Congress: స్పష్టత వచ్చే ఛాన్స్.. తెలంగాణ నేతలతో ముగిసిన కాంగ్రెస్ సీఈసీ భేటీ

Congress: ఖర్గే, సోనియాతో చర్చించిన రేవంత్‌, భట్టి విక్రమార్క

Shashank Gullapelli
Published on: 1 April 2024 7:57 PM IST
Congress CEC Meeting With Telangana Leaders Has Ended
X

Congress: స్పష్టత వచ్చే ఛాన్స్.. తెలంగాణ నేతలతో ముగిసిన కాంగ్రెస్ సీఈసీ భేటీ

Congress: ఢిల్లీలో తెలంగాణ నేతలతో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. పెండింగ్‌లో ఉన్న నాలుగు లోక్‌సభ స్థానాలపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే, సోనియాగాంధీతో చర్చించారు సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క. పెండింగ్‌లో ఉన్న కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story