Telangana Elections: పోస్టల్‌ బ్యాలెట్లలో పలు చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఆధిక్యం

Telangana Elections: హస్తం పార్టీ హవా

Jyothi
Published on: 3 Dec 2023 9:23 AM IST
Congress Candidates Leading in Postal Ballot
X

Telangana Elections: పోస్టల్‌ బ్యాలెట్లలో పలు చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఆధిక్యం

Telangana Elections: తెలంగాణ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు పోస్టల్‌ బ్యాలెట్లలో పలు చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్ ముందంజ

నల్గొండలో కాంగ్రెస్‌ ముందంజ

మధిర పోస్టల్‌ బ్యాలెట్‌‌లో భట్టి ముందంజ

కొడంగల్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌‌లో రేవంత్‌రెడ్డి ముందంజ

హుజూరాబాద్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌‌లో ఈటల ముందంజ


Jyothi

Jyothi

Next Story