TS Congress: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు

TS Congress: 29న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఉపఎన్నిక

Shekhar G
Updated on: 16 Jan 2024 8:45 PM IST
Congress candidates for MLA quota MLC in Telangana finalized
X

TS Congress: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు

TS Congress: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్‌. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, NSUI స్టేట్‌ ప్రెసిడెంట్ బలమూరి వెంకట్‌ పేర్లను అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. కాసేపట్లో అధికారికంగా అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ ప్రకటించనున్నట్టు సమాచారం. ఈనెల 18న ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్లు ముగియనుండగా.. 29న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నిక జరగనుంది.

Shekhar G

Shekhar G

Next Story