గెలుపుపై కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ధీమా

Congress candidate Palvai Sravanti reddy is confident about winning
x

గెలుపుపై కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ధీమా

Highlights

* తక్కువ మెజార్టీతోనైనా కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్న పాల్వాయి స్రవంతి

Palvai Sravanthi Reddy: కాంగ్రెస్ పార్టీ తక్కువ మెజార్టీతోనైనా గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ధీమా వ్యక్తం చేశారు. సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్ నే ఎగ్జిట్ పోల్స్ పరిగణలోకి తీసుకున్నాయని చెప్పారు. ప్రచారంలో మంచి స్పందన వచ్చిందన్న ఆమె.. గెలుపోటములకు బాధ్యత అందరి బాధ్యత ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories