Konda Surekha: బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లి ఓటు అభ్యర్థించిన కొండా సురేఖ
Konda Surekha: తనకు ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ కార్యకర్తలను కోరిన కొండా సురేఖ
Konda Surekha: బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లి ఓటు అభ్యర్థించిన కొండా సురేఖ
Konda Surekha: ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వరంగల్ తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి ఓటు అభ్యర్థించారు. తనకు ఓటు వేసి గెలిపించాలని కొండా సురేఖ బీఆర్ఎస్ కార్యకర్తలను కోరారు.
Next Story




