Telangana Congress: తెలంగాణలో పోలీస్ కమిషనరేట్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు

Telangana Congress: అసోం సీఎంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్

Rama Rao
Published on: 16 Feb 2022 11:24 AM IST
Congress Calls for Siege of Police Commissioners in Telangana
X

తెలంగాణలో పోలీస్ కమిషనరేట్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు

Telangana Congress: తెలంగాణలో పోలీస్ కమిషనరేట్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అసోం సీఎంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఎదుట రేవంత్ రెడ్డి. రాచకొండ కమిషనరేట్ ముందు ఎంపీ కోమటిరెడ్డి ఆందోళన చేపట్టనున్నారు.

Rama Rao

Rama Rao

Next Story