Huzurabad: హుజూరాబాద్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌

Huzurabad: ఎట్టకేలకు హూజూరాబాద్‌ అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్‌ పార్టీ.

Arun Chilukuri
Published on: 2 Oct 2021 7:27 PM IST
Congress Announces Huzurabad By Election Candidate
X

Huzurabad: హుజూరాబాద్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌

Huzurabad: ఎట్టకేలకు హూజూరాబాద్‌ అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్‌ పార్టీ. హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బలమూరి వెంకట్‌ పేరును ఖరారు చేసింది ఏఐసీసీ. సుదీర్ఘ కసరత్తు అనంతరం పేరును ఖరారు చేశారు. బలమూర్‌ వెంకట్‌ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నుంచి గెల్లు శ్రీనివాస్ బరిలో ఉండగా.. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఈ రెండు పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇక నుంచి కాంగ్రెస్ కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story