Harish Rao: కాంగ్రెస్‌, బీజేపీలు ప్రజలను మోసం చేశాయి

Harish Rao: కొడంగల్‌లో బీఆర్ఎస్ సన్నాహక సమావేశం

Shashank Gullapelli
Published on: 15 April 2024 8:54 PM IST
Congress And BJP Have Cheated People Says Harish Rao
X

Harish Rao: కాంగ్రెస్‌, బీజేపీలు ప్రజలను మోసం చేశాయి

Harish Rao: కాంగ్రెస్‌, బీజేపీలు తెలంగాణ ప్రజలను మోసం చేశాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కొడంగల్‌లో బీఆర్ఎస్‌ సన్నాహక సమావేశానికి హాజరైన హరీష్ రావు.. కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించని బీజేపీ.. మాయమాటలతో ఓట్ల కోసం వస్తుందని మండిపడ్డారు. బీజేపీ పదేళ్ల పాలనలో ఏమీ చేయలేదని.. చెప్పుకోడానికి పథకాలు లేక చిత్రపటాలు పంచుతున్నారని ఎద్దేవా చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story