Kishan Reddy: కాంగ్రెస్, ఎంఐఎంవి కుమ్మక్కు రాజకీయాలు

Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ లో మాత్రం మార్పు వచ్చింది

Shashank Gullapelli
Published on: 11 April 2024 7:12 PM IST
Congress And AIMIM Coalition Politics Says Kishan Reddy
X

Kishan Reddy: కాంగ్రెస్, ఎంఐఎంవి కుమ్మక్కు రాజకీయాలు

Kishan Reddy: కాంగ్రెస్, ఎంఐఎంలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని టీబీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తెస్తానన్న మార్పు ఏమైందని ప్రశ్నించారు. ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని...కాంగ్రెస్, బీఆర్ఎస్ లో మాత్రం మార్పు వచ్చిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కొత్త నాటకానికి తెర తీశాయని చెప్పారు. మతాన్ని అడ్డుపెట్టుకుని ఎంఐఎం రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కిషన్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story