Revanth Reddy: రాహుల్ కుటుంబంపై నింద మోపడం తగదు

Revanth Reddy: తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం మూర్ఖత్వం

Rama Rao
Published on: 14 Jun 2022 5:46 PM IST
Congress Agitation in Front of the ED office in Hyderabad
X

Revanth Reddy: రాహుల్ కుటుంబంపై నింద మోపడం తగదు

Revanth Reddy: మూసేసిన కేసును ఉధ్దేశపూర్వకంగా తిరగదోడి ఇబ్బంది పెట్టాలని చూడటం మంచిదికాదని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ‎ఈడీ కార్యాలయందాకా నిరసన ప్రదర్శనగా చేరుకున్నారు. ఈడీ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. నయాపైసాకూడా ఎవ్వరూ అక్రమంగా తినేందుకు వీల్లేని విధంగా కాంగ్రెస్ పార్టీనాయకులు నిర్వహిస్తున్న సంస్థపై బురదజల్లేందుకు ప్రయత్నించడం బాధాకరమన్నారు. నరేంద్రమోడీ పాలన తీరుపై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.

Rama Rao

Rama Rao

Next Story