Warangal KU: కాకతీయ యూనివర్సిటీలో అర్థరాత్రి ఉద్రిక్తత

* విద్యార్థుల మధ్య గొడువ, పరస్పరం దాడులు * హాస్టల్‌ డైరెక్టర్‌ ఇస్తారితోపాటు పలువురికి గాయాలు

Shilpa
Published on: 2 Nov 2021 9:49 AM IST
Conflicts Between Students at Kakatiya University in Warangal
X

కాకతీయ యూనివర్సిటీలో అర్థరాత్రి ఉద్రిక్తత(ఫోటో- ది హన్స్ ఇండియా)

Warangal KU: కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థులు గొడవ పడ్డారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘటనలో హాస్టల్‌ డైరెక్టర్‌ ఇస్తారితో పాటు పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రి విభాగానికి చెందిన ఏడుగురు తమపై దాడి చేశారంటూ హాస్టల్‌ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విద్యార్థులు సంయమనం పాటించాలన్న పోలీసులు రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Shilpa

Shilpa

Next Story