Tamilisai Soundararajan: శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో సవాళ్లు దూరం

Tamilisai Soundararajan: సైనిక రంగంలో శాస్త్రసాంకేతిక అంత్యంత కీలకం

R Tripura Malini
Published on: 16 Dec 2022 7:20 AM IST
Conferral Of Merit Degrees At The Military College Anniversary
X

శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో సవాళ్లు దూరం 

Tamilisai Soundararajan: సాంకేతిక పరిజ్ఞానంతో సవాళ్లను అధిగమించాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వార్షికోత్సవంలో ఆమె ముఖ్యఅతిథిగా హారజరయ్యారు. అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీలో కోర్సులను పూర్తిచేసిన వారికి ప్రతిభా పట్టాలను ప్రదానం చేశారు. యుద్ధభూమిలో సాంకేతిక సవాళ్లను విషయపరిజ్ఞానంతో అధిగమించే కాన్ఫిడెన్స్ పెంపొందించుకోవాలన్నారు. శాస్త్ర సాంకేతిక విద్య పోటీ ప్రపంచంలో కీలక భూమిక పోషిస్తోందన్నారు. సైనిక రంగంలో శాస్త్రసాంకేతిక అంత్యంత కీలమనే విషయాన్ని గుర్తించి సంపూర్ణ శిక్షణపొందడం అభినందనీయమన్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story