Mano Vignana Yatra 2022: హరిహర కళాభవన్‌లో మనోవిజ్ఞాన యాత్ర ముగింపు సభ..

Mano Vignana Yatra 2022: హరిహర కళాభవన్‌లో మనోవిజ్ఞాన యాత్ర ముగింపు సభ

R Tripura Malini
Published on: 19 Dec 2022 10:00 PM IST
Concluding Assembly Of Mano Vignana Yatra At Harihara Kala Bhavan
X

Mano Vignana Yatra 2022: హరిహర కళాభవన్‌లో మనోవిజ్ఞాన యాత్ర ముగింపు సభ..

ManoVignana Yatra: తెలుగు రాష్ట్రాలలో 30 రోజుల పాటు జరిగిన మనో విజ్ఞాన యాత్ర ముగింపు సమావేశం.. సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో జరిగింది. విద్యార్థులు టీచర్లను తల్లిదండ్రులను గౌరవించాలని ప్రముఖ వక్త సుధీర్ అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారని తల్లిదండ్రులు మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తారని వివరించారు. భవిష్యత్తులో విద్యారంగాన్ని ఉపాధ్యాయుల కొరత వెంటాడుతుందని. ఈ విషయంపై త్వరలో మరో యాత్ర నిర్వహిస్తానని సుధీర్ వెల్లడించారు. మనో విజ్ఞాన యాత్రకు hmtv మీడియా పార్ట్‎నర్‎గా వ్యవహరించింది.


R Tripura Malini

R Tripura Malini

Next Story